టెస్టు క్రికెట్‌లో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా చెత్త రికార్డులను మూటగట్టుకున్నాడు. 2021 నుంచి ఇప్పటివరకు టెస్టుల్లో అత్యధికంగా (88) నో-బాల్స్ వేసి జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. మరోవైపు 2023 జూలై నుంచి ఇప్పటివరకు తన బౌలింగ్‌లో అంపైర్ నాటౌట్ ఇస్తే.. కెప్టెన్‌ను ఒప్పించి ఏకంగా 22 సార్లు DRS కోరాడు. ఒక్కసారి కూడా ఫలితం ఆయనకు అనుకూలంగా రాకపోవడం గమనార్హం
క్రీడలు
టెస్టు క్రికెట్‌లో జడేజా చెత్త రికార్డులు


