హైదరాబాద్: 28°C
క్రీడలు

SL vs IND: ముగిసిన నాలుగో రోజు ఆట

భారత్, శ్రీలంక మధ్య జరుగుతున్న రెండో టెస్టు నాలుగో రోజు ఆట ముగిసింది. 265/8 ఓవర్‌నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన శ్రీలంక 290 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో భారత్‌కు 213 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. శ్రీలంక తన రెండో ఇన్నింగ్స్(ఫాలో-ఆన్)లో నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 229/6 పరుగులు చేసింది. ప్రస్తుతం లంక కేవలం 16 పరుగుల స్వల్ప ఆధిక్యంలో ఉంది.