ఆస్ట్రేలియా క్రికెటర్ విల్ పుకోవిస్కి గాయాల కారణంగా 27 ఏళ్లకే అంతర్జాతీయ ఆటకు గుడ్‌బై చెప్పాడు. కెరీర్‌లో 13 సార్లు కంకషన్ బారిన పడటానికి పాఠశాల నిర్లక్ష్యమే కారణమంటూ తన స్కూల్‌పై అతడు దావా వేశాడు. టీనేజ్‌లో ఫుట్‌బాల్ ఆడుతున్నప్పుడు తలకు గాయమైనా సరైన వైద్యం అందించలేదని, దీనివల్లే తన కెరీర్ అర్ధాంతరంగా ముగిసిందని ఆరోపించాడు.
క్రీడలు
26 ఏళ్లకే రిటైర్మెంట్ ప్రకటించిన AUS ప్లేయర్


