హైదరాబాద్: 28°C
క్రీడలు

శుభ్‌మన్ గిల్ సూపర్ క్యాచ్

శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో టీమ్ ఇండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సూపర్ క్యాచ్ అందుకున్నాడు. ప్రసిద్ధ్‌ కృష్ణ వేసిన (43.1వ ఓవర్) షార్ట్‌ బాల్‌ను కమిందు మెండిస్ (55) భారీ షాట్‌ కొట్టేందుకు యత్నించాడు. అయితే, గిల్ స్క్వేర్‌ లెగ్‌ వైపు పరుగెత్తి డైవ్ చేస్తూ.. రెండు చేతులతో క్యాచ్‌ను అద్భుతంగా ఒడిసిపట్టాడు.