భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టు నాలుగో రోజు టీ బ్రేక్ సమయానికి శ్రీలంక 3 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 290 పరుగులకు ఆలౌట్ అయి ఫాలో ఆన్ ఆడుతోంది. ఆ జట్టు ఇంకా 14 పరుగుల వెనుకంజలో ఉంది. పసిందు సూర్యబండార (90), ధనంజయ డిసిల్వా (14) క్రీజులో ఉన్నారు.
క్రీడలు
టీ బ్రేక్.. శ్రీలంక స్కోర్ ఎంతంటే..!


