శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ విజయం దిశగా దూసుకెళ్తోంది. ఫాలోఆన్ ఆడుతున్న శ్రీలంక నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 229/6 పరుగులు చేసి, 16 పరుగుల స్వల్ప ఆధిక్యంలో ఉంది. మిగిలిన నాలుగు వికెట్లు త్వరగా పడగొట్టి మ్యాచ్‌ను లంచ్‌కు ముగించాలని భారత్ భావిస్తోంది. అయితే, వాతావరణం మేఘావృతమై ఉండటం టీమిండియాను కలవరపెడుతోంది.
క్రీడలు
రెండో టెస్టు.. గెలుపు దిశగా భారత్


