హైదరాబాద్: 28°C
తెలంగాణ

శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు నీటిమట్టం వివరాలు

NZB:  శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో నీటిమట్టం 1079.90 అడుగులు, నీటి నిల్వ 44.713 టీఎంసీలుగా నమోదైంది. గత 24 గంటల్లో 963 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, అంతే స్థాయిలో అవుట్‌ఫ్లో నమోదైంది. కేఎంసీ/జెన్ ద్వారా 250 క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కులు, ఆవిరి ద్వారా 482 క్యూసెక్కుల నీటి వినియోగం అయినట్లు అధికారులు వెల్లడించారు.