SRCL: బోయినపల్లి మండల కేంద్రానికి చెందిన బోయిని సంతోష్ జాతీయ కబడ్డీ రిఫరీ పరీక్షలో అర్హత సాధించారు. ఏకేఎఫ్‌ఐ ఆధ్వర్యంలో తెలంగాణలో జూన్ 8, 11 తేదీల్లో నిర్వహించిన పరీక్షలో 68 మంది అర్హత సాధించగా, సంతోష్ 50వ స్థానంలో నిలిచారు. ఈ సందర్భంగా జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు ముస్క్ మల్లారెడ్డి, ప్రధాన కార్యదర్శి సింగారపు తదితరులు సంతోష్‌ను అభినందించారు.
తెలంగాణ
జాతీయ కబడ్డీ పరీక్షలో బోయిని సంతోష్ అర్హత


