NLG: రోడ్లపై వ్యాపారాలు నిర్వహిస్తూ ట్రాఫిక్‌కు, పాదచారులకు ఇబ్బందులు కలిగిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని నల్గొండ 2 టౌన్ సీఐ ఆదిరెడ్డి హెచ్చరించారు. పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహం నుంచి శివాజీనగర్ వరకు బుధవారం రాత్రి పోలీసులు తనిఖీలు నిర్వహించి వ్యాపారులకు పలు సూచనలు చేశారు. వ్యాపారస్థులు ట్రాఫిక్ నియమాలను పాటించాలని వారికి సూచించారు.
తెలంగాణ
'వ్యాపారస్థులు ట్రాఫిక్ నియమాలను పాటించాలి'


