MDK: జిల్లాలో ఓటరు జాబితా సమగ్ర సవరణలో భాగంగా గురువారం అన్ని పోలింగ్ కేంద్రాల్లో గ్రామ, వార్డు సభలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. ఈ సభల్లో అధికారులు ఓటరు జాబితాలను చదివి వినిపిస్తారని పేర్కొన్నారు. ఓటర్లు తమ పేరు, చిరునామా, ఇతర వివరాలను తప్పనిసరిగా పరిశీలించుకోవాలని ఆమె సూచించారు.
తెలంగాణ
నేడు అన్ని పోలింగ్ కేంద్రాల్లో గ్రామ సభలు


