NZB: భీమ్‌గల్ ముచ్కూర్ సహకార సంఘం ఆధ్వర్యంలో వ్యవసాయ అధికారుల సమక్షంలో రైతులకు యూరియా పంపిణీ చేపట్టారు. ఆన్‌లైన్‌లో ముందుగా బుక్ చేసుకున్న రైతులకు ప్రాధాన్యతగా యూరియా బస్తాలు అందిస్తున్నట్లు సొసైటీ ఛైర్మన్ దేవేందర్ తెలిపారు. రైతుల సమక్షంలో పారదర్శకంగా పంపిణీ చేస్తున్నామని, సొసైటీపై జరుగుతున్న తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దని కోరారు.
తెలంగాణ
'బుకింగ్ చేసుకున్న రైతులకే యూరియా'


