BHNG: సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వంలో ప్రతి నిరుపేద కుటుంబానికి అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందుతున్నాయని, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. ఆలేరులో బుధవారం కాటమయ్య నగర్‌లో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెండింగ్‌లో ఉన్న ఇందిరమ్మ ఇళ్లు త్వరలోనే పూర్తి చేస్తామన్నారు.
తెలంగాణ
ప్రతి నిరుపేదకు అభివృద్ధి సంక్షేమ పథకాలు: ప్రభుత్వ విప్


