హైదరాబాద్: 28°C
తెలంగాణ

'మహాధర్నాను విజయవంతం చేయాలి'

BHNG: జిల్లాలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, గెజిటెడ్ అధికారులు, పెన్షనర్ల దీర్ఘకాలిక పెండింగ్ సమస్యలపై ఇవాళ జరుగనుంది. ఈ మహా ధర్నాను విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బొమ్మకంటి బాలరాజు, కడారి రమేష్ బాబు అన్నారు. ఆలేరులో బుధవారం పెన్షనర్లు, ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోరుతూ ధర్నా విజయవంతం చేయాలని కోరుతూ ప్రదర్శన నిర్వహించారు.