MNCL: చెన్నూర్ పట్టణంలో రోడ్డు విస్తరణ పనులు మరో రెండు నెలల్లో పూర్తవుతాయని మున్సిపల్ కమిషనర్ మారుతిప్రసాద్ ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం టెండర్ ప్రక్రియ కొనసాగుతోందని, టెండర్ పూర్తి కాగానే పనులు ప్రారంభిస్తామన్నారు. రెండు నెలల్లో డ్రెయినేజీలు, రోడ్డు, సెంటర్ లైటింగ్ పనులు పూర్తి చేయిస్తామని పేర్కొన్నారు.
తెలంగాణ
'రెండు నెలల్లో పనులు పూర్తి చేస్తాం'


