హైదరాబాద్: 28°C
తెలంగాణ

బుల్లెట్‌ ట్రైన్‌ కోసం బుల్లెట్లలా గర్జించిన చిన్నారులు

SRPT: సూర్యాపేటకు రైలు మార్గం కోసం సాగుతున్న ఉద్యమానికి చిన్నారులు సైతం అండగా నిలిచారు. బుధవారం బుల్లెట్‌ ట్రైన్‌ కోసం కరాటే విద్యార్థులు నినదిస్తూ తమ మద్దతు ప్రకటించారు. సుమన్‌ షోటోకాన్‌ కరాటే స్పోర్ట్స్‌ అకాడమీ ఆధ్వర్యంలో విద్యార్థులు బుల్లెట్‌ ట్రైన్‌ సాధన అఖిలపక్ష దీక్షా శిబిరానికి చేరుకుని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.