SRPT: పట్టణ కేంద్రంలో నిన్న విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సుమంత్ కుమార్ మాట్లాడుతూ.. క్యాన్సర్ చికిత్సలో ప్రస్తుతం అనేక ఆధునిక వైద్య విధానాలు అందుబాటులో ఉన్నాయని, ప్రతి రోగికి ఒకే రకమైన చికిత్స సరిపోదని సికింద్రాబాద్ యశోద ఆసుపత్రి క్యాన్సర్, రక్త సంబంధిత వ్యాధుల వైద్య నిపుణులు మల్లుభట్టు తెలిపారు.
తెలంగాణ
'క్యాన్సర్ చికిత్సలో అత్యాధునిక సాంకేతికత'


