భద్రాద్రి: అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ రాష్ట్ర లైబ్రేరియన్ కమిటీ సభ్యుడిగా నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం హైదరాబాద్‌లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలు, విద్యార్థులు, యువత, పుస్తక పఠన ప్రియులు, అభిమానులు ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలిపారు. గ్రంథాలయాల అభివృద్ధికి కృషి చేయాలని వారు ఆకాంక్షించారు.
తెలంగాణ
రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఎమ్మెల్యే


