హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రజాసేవలో మాట నిలబెట్టుకున్న రవీందర్ సింగ్

KNR: 58వ డివిజన్ కార్పొరేటర్, మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ తన హామీని నిలబెట్టుకున్నారు. డివిజన్‌కు చెందిన ప్రసూన మహేంద్రచారి దంపతుల కుమార్తె అనుశ్రీ వివాహానికి హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. రూ. 25 వేల ఆర్థిక సాయంతో పాటు పట్టుచీర అందించి కుటుంబానికి అండగా నిలిచారు. ప్రజల కష్టసుఖాల్లో భాగస్వామ్యం కావడమే నిజమైన సేవ అన్నారు.