హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లా డాక్టర్స్ సెల్ జనరల్ సెక్రెటరీగా పవన్ కుమార్

మహబూబ్‌నగర్ జిల్లా డాక్టర్స్ సెల్ జనరల్ సెక్రెటరీగా డాక్టర్ పవన్ కుమార్ నియమితులయ్యారు. ఈ సందర్భంలో నియామక పత్రాన్ని మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస రెడ్డి అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. డాక్టర్స్ సెల్‌ను బలోపేతం చేస్తూ, వైద్యుల సమస్యల పరిష్కారంతోపాటు, ప్రజా వైద్యం,సేవా కార్యక్రమాల్లో ఉండాలన్నారు.