MBNR: గండీడ్ మండలంలోని ఆయా గ్రామాల్లోని అర్హులైన బీసీ మహిళలు ఇందిరమ్మ కుట్టుమిషన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు అనంతలక్ష్మారెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వం ఉచిత కుట్టు మిషన్లను పంపిణీ చేయనున్నదని, 18 నుంచి 55 ఏళ్లలోపు వారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. వార్షిక ఆదాయం రూ.1.5 లక్షల్లోపు ఉన్న మహిళలకు ప్రాధాన్యం ఉంటుందన్నారు.
తెలంగాణ
'ఇందిరమ్మ కుట్టు మిషన్లకు దరఖాస్తు చేసుకోండి'


