MBNR: అడ్డాకుల మండల కేంద్రంలో శ్రీ పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. మహోత్సవంలో భాగంగా గ్రామస్థులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. దీంతో ఆలయ పరిసరాలు భక్తులతో సందడిగా మారాయి.
తెలంగాణ
VIDEO: ఘనంగా పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ


