హైదరాబాద్: 28°C
తెలంగాణ

యోగాసన పోటీలలో విద్యార్థుల ప్రతిభ

MNCL: జిల్లా స్థాయి యోగాసన ఛాంపియన్‌షిప్- 2026లో మంచిర్యాలకు చెందిన విద్యార్థులు అజ్మా మరియం, రణవీర్ వర్మ, ఆద్య సాయి ప్రతిభ కనబరిచారు. ఈ పోటీల్లో ఆజ్మా మరియం, రణవీర్ వర్మ అత్యుత్తమ ప్రదర్శనతో రజత పతకాలు కైవసం చేసుకుని టాప్- 10 ఉత్తమ ప్రతిభావంతులలో స్థానం చోటు సాధించున్నారు. పాఠశాల యాజమాన్యం,సిబ్బంది విద్యార్థులను అభినందించారు.