హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు ఓటరు జాబితా సవరణపై ప్రత్యేక గ్రామ సభలు

SRPT: నడిగూడెం మండలంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌)పై ఇవాళ ప్రత్యేక గ్రామ సభలు నిర్వహించనున్నట్లు తహసీల్దార్‌ ఎల్‌. మంగ తెలిపారు. ఈ సభల్లో ఓటర్ల ముసాయిదా జాబితాను క్షుణ్ణంగా పరిశీలిస్తారని చెప్పారు. జాబితా నుంచి తొలగించిన పేర్ల వివరాలను బీఎల్‌వోలు గ్రామస్తుల సమక్షంలో చదివి వినిపిస్తారని, ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆమె కోరారు.