MHBD: కేసముద్రం మండలంలోని ఉప్పరపల్లి గ్రామానికి చెందిన పలుస మౌనిక, ఆకుల వెంకటయ్యలు ఇటీవల అనారోగ్యంతో మరణించారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు భూక్యా ఉమా వారి కుటుంబాలను పరామర్శించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చిలువేరు సమ్మయ్య గౌడ్ బాధిత కుటుంబాలకు నగదు, రెండు క్వింటాల బియ్యం అందజేశారు.
తెలంగాణ
బాధిత కుటుంబాలకు పరామర్శ


