MDK: పెద్ద శంకరంపేట సబ్‌స్టేషన్‌లో, రేగోడ్ మండలంలోనూ అత్యవసర పనుల కారణంగా గురువారం పలు గ్రామాల్లో విద్యుత్ కోత విధించనున్నట్లు ఏఈ శ్యాంసుందర్ పేర్కొన్నారు. పెద్ద శంకరంపేట, జంబికుంట, రామోజిపల్లి, బూరుగుపల్లి గ్రామాలలో ఉదయం 11:00 నుంచి మధ్యాహ్నం 2:00 గంటల వరకు విద్యుత్ బంద్ ఉంటుందన్నారు. వినియోగదారులు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ
నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం


