మెదక్ జిల్లా ఏడుపాయల వనదుర్గా భవాని క్షేత్రంలో పౌర్ణమి సందర్భంగా గురువారం సాయంత్రం 6 గంటలకు అమ్మవారికి వైభవంగా పల్లకీ సేవ జరపనున్నట్లు ఈవో వీరేశం వెల్లడించారు. ప్రాంగణంలో సాగే ఈ ఊరేగింపు మహోత్సవంలో భక్తులంతా పెద్ద సంఖ్యలో పాల్గొని దుర్గమ్మ కృపకు పాత్రులు కావాలని ఆలయ అధికారులు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ
నేడు ఏడుపాయలలో శ్రీ వనదుర్గాదేవి పల్లకి సేవ


