SDPT: హుస్నాబాద్ పట్టణంలోని హన్మకొండ రోడ్డు పరిసర ప్రాంతాల్లో గురువారం విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని ఏఈ తెలిపారు. కొత్త 11 కేవీ విద్యుత్ లైన్ పనుల నిమిత్తం ఉదయం 9.00 నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు పవర్ కట్ ఉంటుందన్నారు. అంబేద్కర్ చౌరస్తా, కోర్టు, భారత్ పబ్లిక్ స్కూల్ ప్రాంతాల వినియోగదారులు పనులకు సహకరించాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ
నేడు హుస్నాబాద్‌లో విద్యుత్ నిలిపివేత


