BHNG: రామన్నపేట 132 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలోని వెల్లంకి, రామన్నపేట, లక్ష్మాపురం, ఇంద్రపాలనగరం ఉప కేంద్రాల పరిధిలో గురువారం త్రీఫేజ్ విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనుంది. లైన్ల మరమ్మతుల వల్ల మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం వరకు సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ కోటేశ్వరరావు తెలిపారు.
తెలంగాణ
నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం


