SDPT: మర్కూక్ మండలంలో ఎంఆర్‌పీఎస్, ఎంఎస్‌పీ నూతన కమిటీల ఎన్నిక ఏకగ్రీవంగా పూర్తయింది. ఎంఆర్‌పీఎస్ మండల అధ్యక్ష బాధ్యతలను ఎలకంటి రాజశేఖర్ మాదిగ, ఎంఎస్‌పీ అధ్యక్ష బాధ్యతలను బాబు మాదిగ స్వీకరించారు. సెప్టెంబర్ 9న వరంగల్ వేదికగా నిర్వహించనున్న జాతీయ సదస్సును విజయవంతం చేసేందుకు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని జిల్లా ఇంఛార్జ్ మంద కుమార్ తెలిపారు.
తెలంగాణ
నాయకులను ఏకగ్రీవంగా ఎన్నుకున్న ఎంఆర్‌పీఎస్


