PDPL: ఓదెల మండలం మడక గ్రామంలో ఎలిగేడు మండలం లాలపల్లి, ధూళికట్ట గ్రామాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి రూ. 5 లక్షల వ్యాయ నిధుల మంజూరుతో నూతనంగా నిర్మాణం చేపట్టిన 'ఇందిరమ్మ ఇండ్లను' బుధవారం స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ విజయ రమణారావు ప్రారంభించారు. అనంతరం పలు వివాహ శుభాకార్యాలల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.
తెలంగాణ
పలు శుభకార్యాలలో పాల్గొన్న ప్రభుత్వ విప్


