SRD: రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రయాణికుల రద్దీని తట్టుకునేందుకు మెదక్ రీజియన్ పరిధిలో 250 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ ఆర్ఎం భాస్కర్ తెలిపారు. ప్రత్యేక బస్సుల్లో 50 శాతం అదనపు ఛార్జీలు వసూలు చేయనున్నట్లు వెల్లడించారు. పండుగకు రెండు రోజుల ముందుగానే గురువారం నుంచి అదనపు ఛార్జీలు అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు.
తెలంగాణ
నేటి నుంచి రాఖీకి ప్రత్యేక బస్సులు


