GDWL: జూరాల పవర్ ప్రాజెక్టుల్లో నాలుగు యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోందని ఎస్‌ఈ శ్రీధర్ తెలిపారు. హయ్యర్ జూరాల ప్రాజెక్టులో రెండు యూనిట్ల ద్వారా 1.400 మిలియన్ యూనిట్లు, లోయర్ జూరాల ప్రాజెక్టులో రెండు యూనిట్ల ద్వారా 1.713 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అయినట్లు వివరించారు.
తెలంగాణ
నాలుగు యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి


