KMR: భిక్కనూర్ (M)లోని ర్యాగట్లపల్లి గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బుధవారం పెద్ద ఎత్తున బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై అసంతృప్తితో కార్యకర్తలు స్వచ్ఛందంగా పార్టీకి రాజీనామా చేసి బీఆర్‌ఎస్‌లో చేరారని తెలిపారు.
తెలంగాణ
మాజీ ఎమ్మెల్యే సమక్షంలో BRSలో భారీ చేరికలు


