హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు ఓటర్ల జాబితా సభలు: MRO

WNP: చిన్నంబావి మండలంలో నేడు గ్రామ సభలు నిర్వహించనున్నట్లు ఎంఆర్‌వో శ్రీనివాసులు తెలిపారు. ఉదయం 10 గంటలకు పంచాయతీల్లో జరిగే సభల్లో ముసాయిదా, ASD, నో-మ్యాపింగ్ జాబితాలను BLOలు చదివి వినిపిస్తారు. కొత్త నమోదుకు ఫారమ్-6, సవరణకు ఫారమ్-8, తొలగింపుకు ఫారమ్-7 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.