వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డిపై గణపురం మాజీ ఎంపీపీ కృష్ణనాయక్ తప్పుడు ఆరోపణలు చేస్తే ఊరుకోమని పెద్దగూడెం తండా సర్పంచ్ వాల్యానాయక్ హెచ్చరించారు. ఎమ్మెల్యే అహర్నిశలు ఎస్టీ సామాజిక వర్గం అభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు. కృష్ణనాయక్, ఆయన నాయకుడు కమిషన్లకు కక్కుర్తిపడి భూములు కబ్జా చేస్తే ప్రజలు బుద్ధి చెప్పారన్నారు.
తెలంగాణ
VIDEO: తప్పుడు ఆరోపణలు చేస్తే ఊరుకోం: వాలియా నాయక్


