NRPT: నారాయణపేట కలెక్టరేట్ వద్ద ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం నేడు ధర్నా నిర్వహిస్తున్నట్లు జిల్లా జేఏసీ కన్వీనర్ నరసింహారెడ్డి, కో-కన్వీనర్ దామోదర్ తెలిపారు. పెండింగ్ పీఆర్సీ, డీఏలు విడుదల చేయడంతో పాటు సీపీఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. హెల్త్ కార్డులపై ప్రభుత్వ నిర్లక్ష్యం తగదన్నారు.
తెలంగాణ
నేడు ఉద్యోగుల సమస్యలపై జేఏసీ ధర్నా


