NRPT: మిషన్ భగీరథ సత్యసాయి సెగ్మెంట్‌లో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ ప్రగతిశీల మిషన్ భగీరథ కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ (TUCI అనుబంధం) ఆధ్వర్యంలో మంత్రి వాకిటి శ్రీహరికి వినతిపత్రం అందజేశారు. పెండింగ్‌లో ఉన్న 24 నెలల ప్రావిడెంట్ ఫండ్‌ను చెల్లించాలని కార్మికులు డిమాండ్ చేశారు.
తెలంగాణ
సమస్యలు పరిష్కరించాలని మంత్రికి వినతి


