NRPT: దామరగిద్ద మండలం ఉలిగుండం గ్రామంలో మహిళా సంఘాల సాధికారత, జీవిత బీమా, సమాజంలో మెలగాల్సిన విధానంపై సీఆర్పీలు మహిళలకు బుధవారం రాత్రి అవగాహన కల్పించారు. ప్రభుత్వం అందిస్తున్న మహిళా సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ ఆనందమ్మ, ఉష, జ్యోతి, ఉపసర్పంచ్ అనురాధ, మహిళా సంఘం సభ్యులు పాల్గొన్నారు.
తెలంగాణ
మహిళా సంఘాలకు అవగాహన


