NZB: ఆర్మూర్ పట్టణ పరిధిలో గంజాయి విక్రయిస్తున్న నలుగురు యువకులను పోలీసులు అరెస్ట్ చేసినట్లు సీఐ సత్యనారాయణ గౌడ్ బుధవారం తెలిపారు. పెర్కిట్‌కు చెందిన షేక్ సోఫియాన్, అంజాత్, సల్మాన్ అహ్మద్, రాహుల్ గంజాయికి అలవాటు పడటంతో పాటు.. జర్నలిస్ట్ కాలనీకి చెందిన సమీర్ అనే వ్యక్తి నుంచి గంజాయిని కొనుగోలు చేసి, ఆర్మూర్‌లోని యువతకు విక్రయిస్తున్నట్లు తెలిపారు.
తెలంగాణ
నలుగురు గంజాయి విక్రయదారుల అరెస్ట్: సీఐ


