KMR: పిట్లం HP పెట్రోల్ బంక్ వద్ద బుధవారం నకిలీ నోట్ల ముఠా హల్చల్ చేసింది. ఓ వాహనదారుడు రూ. 2 వేల డీజిల్ కొట్టించి, నకిలీ కరెన్సీని సిబ్బందికి ఇచ్చాడు. అది గమనించిన సిబ్బంది అప్రమత్తమై అతడిని అడ్డుకునేందుకు యత్నించినా, వాహనదారుడు పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసలు చేరుకొని CCTV దృశ్యాలను పరిశీలించారు. ఆ వాహనం మహారాష్ట్రకు చెందిన వారీగా గుర్తిచారు.
తెలంగాణ
పెట్రోల్ బంక్‌లో దొంగ నోట్ల కలకలం


