హైదరాబాద్: 28°C
తెలంగాణ

విగ్రహ ప్రతిష్టపంలో పాల్గొన్న జీవన్ రెడ్డి

JGL: రూరల్ మండలం చల్గల్, చర్లపల్లి, హస్నాబాద్, ఉప్పరిపేట గ్రామాల శివారులో శ్రీ లక్ష్మీ ముద్దు వెంకటేశ్వరస్వామి విగ్రహ ప్రతిష్ఠ బుధవారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ వేడుకలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత టీ.జీవన్రెడ్డి పాల్గొని, ప్రత్యేక పూజలు చేశారు. నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు ఉన్నారు.