GDWL: అలంపూర్‌లోని సంగమేశ్వర దేవాలయానికి వెళ్లే ప్రధాన ద్వారం వద్ద ఆర్చి లేక భక్తులు ఆలయాన్ని గుర్తించడంలో ఇబ్బందులు పడుతున్నారు. దీంతో స్పందించిన కూడవల్లి స్వచ్ఛంద సంస్థ సభ్యులు దాదాపు రూ.18 లక్షలతో ఆర్చి నిర్మాణ పనులు ప్రారంభించారు. పనుల సమయంలో భక్తులకు కొంత ఆటంకం కలగవచ్చని, సహకరించాలని సంస్థ సభ్యులు కోరారు.
తెలంగాణ
ఆలయ ప్రధాన ద్వారం వద్ద ఆర్చి పనులు ప్రారంభం


