NZB: ఓనం పండుగను పురస్కరించుకొని జిల్లాలోని ప్రసిద్ధ అయ్యప్పస్వామి ఆలయంలో బుధవారం రాత్రి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా సతీసమేతంగా హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఐక్యత, సౌభ్రాతృత్వానికి ప్రతీక అయిన ఈ పండుగను NZBలో కూడా ఘనంగా జరుపుకోవడం ఆనందంగా ఉదన్నారు.
తెలంగాణ
VIDEO: అయ్యప్ప ఆలయంలో ఎమ్మెల్యే ప్రతేక పూజలు


