హైదరాబాద్: 28°C
తెలంగాణ

గుర్తు తెలియని మృతదేహం లభ్యం

MDCL: జవహర్ నగర్ చెన్నాపూర్ భాగ్యనగర్ కమాన్ సమీపంలోని ఓ గుడిసెలో కుళ్ళిన దుస్థితిలో మహిళ మృతదేహం లభ్యం అయింది. మృతురాలు ఆకుపచ్చ రంగు 40-45 ఏళ్ళ వయస్సు ఉంటుందని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని గాంధీ దవాఖానాకు తరలించి కేసు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వారు తెలిపారు.