NRML: భైంసాలో బుధవారం నిర్వహించిన జిల్లాస్థాయి యోగా పోటీల్లో తానూర్ పీఎం శ్రీ జడ్పీ హైస్కూల్ విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థి పి. అమృత్, 8వ తరగతి విద్యార్థి ఎస్. గోవింద్ రాష్ట్రస్థాయి యోగా పోటీలకు ఎంపికయ్యారు. విద్యార్థుల ప్రతిభపై పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు.
తెలంగాణ
జిల్లాస్థాయి యోగా పోటీల్లో విద్యార్థుల ప్రతిభ


