JGL: కోరుట్లలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో బుధవారం సాయంత్రం సామూహిక వ్రతాలు నేత్రపర్వంగా జరిగాయి. పూజారి నరసింహాచారి శాస్త్రోక్తంగా వ్రతాలు జరిపించారు. రాజశేఖర్-మాధవి, శివకుమార్-కల్పన, మాజీ ఛైర్మన్ ఎతిరాజం నర్సయ్య, ఈవో విక్రమ్, ఏవో నర్సయ్యతో పాటు పెద్దసంఖ్యలో మహిళలు పాల్గొని వ్రతం ఆచరించారు. ప్రత్యేక అలంకరణలో ఉత్సవమూర్తులు భక్తులను ఆకట్టున్నారు.
తెలంగాణ
నేత్రపర్వంగా సామూహిక శ్రీవారి వ్రతం


