హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

11వ రోజుకు చేరిన వంటావార్పు

AKP: ఆర్టీసీ కాంప్లెక్స్‌ ఎదుట నివసిస్తున్న పేదలకు పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో 11వ రోజు వంటావార్పు నిర్వహించారు. సీపీఎం జిల్లా నాయకులు ఎం.సత్యనారాయణ మాట్లాడుతూ.. ప్రభుత్వం వెంటనే స్పందించి సర్వే నిర్వహించి పేదలకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. విద్యుత్, మంచినీరు, రోడ్లు, పారిశుధ్య సౌకర్యాలు కల్పించాలని కోరారు.