హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈస్ట్ గోదావరి వ్యాప్తంగా డ్రోన్ సర్వైలెన్స్

E.G: నేరాల నియంత్రణే లక్ష్యంగా జిల్లా వ్యాప్తంగా అత్యాధునిక డ్రోన్ సర్వైలెన్స్‌ను నిరంతరం నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్ బుధవారం తెలిపారు. ఎస్పీ ఆదేశాల మేరకు చేపడుతున్న డ్రోన్ నిఘాతో నేరాల కట్టడితో పాటు ప్రజల్లో భద్రతా భావం పెరుగుతోందని జిల్లా పోలీసు అధికారులు పేర్కొన్నారు.