ATP: రాఖీ పండగను పురస్కరించుకుని అనంతపురం నగరంలో రాఖీల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. మార్కెట్లు వివిధ రకాల ఆకర్షణీయమైన రాఖీలతో కళకళలాడుతున్నాయి. సాధారణ దారాల నుంచి డిజైనర్, ఫ్యాన్సీ రాఖీల వరకు రూ. 10 నుంచి రూ. 500 వరకు ధరల్లో విక్రేతలు అందుబాటులో ఉంచారు. అక్కాచెల్లెళ్ళు తమ సోదరుల కోసం ఉత్సాహంగా రాఖీలను కొనుగోలు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
అనంతపురంలో జోరుగా రాఖీ విక్రయాలు


