హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్యుత్ లైన్ల మరమ్మతులతో సరఫరా బంద్

NTR: సూర్యారావుపేట సెక్షన్ పరిధిలో గురువారం ఉదయం 8 నుంచి 10 గంటల వరకు విద్యుత్ లైన్ల మరమ్మతులు చేపట్టనున్నట్లు ఈఈ కె. కొండలరావు తెలిపారు. దీంతో దుర్గా అగ్రహారం కాలువగట్టు, సీతారామపురం, జనతా ప్రెస్ రోడ్, అయ్యన్నాయుడు, బోడేపూడి, కాట్రగడ్డ వారి వీధుల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోనుంది.